పండ్లు లేదా కూరగాయల వ్యాపారులా ?

మీ దుకాణానికి వచ్చే కస్టమర్లు తగ్గిపోవటం గమనిస్తున్నారు కానీ ఆ  సమస్యకి పరిష్కారం దొరకటం లేదని చింతిస్తున్నారా?

బాధపడకండి చోటూ వున్నాడు , ఆన్లైన్లో చిటికెలో దుకాణాన్ని తెరవండి , ఆర్డర్స్ మీకు వాట్సాప్ ద్వారా వస్తాయి

మీ వ్యాపారానికి తగిన ఆప్షన్ ఎంచుకొని షాప్ ని చూడండి , నచ్చితే నేరుగా ఆన్లైన్లోనే పే చేసి షాప్ సొంతం చేసుకోండి జీవితకాల వాలిడిటీ తో , లేదా మాకు 70777 70777 నెంబర్ కి కాల్ చెయ్యండి

చోటూ లో షాప్ ని ఎలా కొనుగోలు చెయ్యాలి ?

ఈ పేజీ దిగువున ఉన్న start now బటన్ క్లిక్ చెయ్యండి
మీరు అప్పుడు మా టెంప్లేట్ లిస్ట్ ఉన్న పేజీ కి వెళ్తారు
అక్కడ మీకు నచ్చిన షాప్ ని సెలెక్ట్ చేసుకోడానికి know more క్లిక్ చెయ్యండి
తరవాత పేజీ లో view demo బటన్ క్లిక్ చెయ్యండి
మీకు షాప్ డెమో ఓపెన్ అవుతుంది , మీకు మా షాప్ నచ్చితే own this shop బటన్ క్లిక్ చెయ్యండి
తర్వాత పేజీ లో మీ షాప్ పేరు , మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, check box టిక్ చెయ్యండి
దిగువకు వచ్చి మేము ఇచ్చిన కూపన్ కోడ్ ని ఎంటర్ చేసి అప్లై కొట్టండి ,మీకు 50% డిస్కౌంట్ వస్తుంది
దిగువకు వచ్చి pay బటన్ క్లిక్ చేసి అమౌంట్ పే చెయ్యండి

డిజిటల్ షాప్ మీ సొంతం అవుతుంది జీవిత కాలం వాలిడిటీ తో