మీ షాప్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకురండి – వెబ్‌సైట్ లేకుండా

రెడీ టెంప్లేట్స్‌తో డిజిటల్ క్యాటలాగ్ తీసుకుని  

WhatsApp ద్వారా అమ్మకం మొదలు పెట్టండి

టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు • యాప్ అవసరం లేదు

ఇప్పటికీ ఇలా చేస్తున్నారా?

  • ఒక్కొక్క ఫోటో WhatsApp లో పంపడం
  • మళ్లీ మళ్లీ అదే డీటెయిల్స్ టైప్ చేయడం
  • “ప్రోడక్ట్స్ లిస్ట్ ఉందా?” అని కాల్స్ రావడం
  • ఆన్‌లైన్‌లో మీ షాప్ కనిపించకపోవడం

ఇవన్నీ ఆపడానికి ఒకే సింపుల్ సొల్యూషన్ ఉంది.

డిజిటల్ క్యాటలాగ్ అంటే ఏమిటి?


డిజిటల్ క్యాటలాగ్ అంటే  

మీ షాప్ ప్రోడక్ట్స్ లేదా సర్వీసులు  

ఒకే లింక్‌లో – ఫోటోలతో, పేర్లతో చూపించడం.

Where it works

  • WhatsApp లో షేర్ చేయొచ్చు
  • Google Pay / PhonePe లో లింక్ పెట్టొచ్చు
  • QR కోడ్‌గా ప్రింట్ చేయొచ్చు

👉 కస్టమర్ ఒక క్లిక్‌తో మీ షాప్ మొత్తం చూస్తాడు.

చిన్న షాప్‌లకు ఇది ఎందుకు బెస్ట్?

  • ✔ వెబ్‌సైట్ అవసరం లేదు
  • ✔ మొబైల్‌తోనే తయారు
  • ✔ టైం సేవ్ అవుతుంది
  • ✔ షాప్ ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది
  • ✔ WhatsApp లోనే అమ్మకం

ఈ షాప్‌లకు బాగా ఉపయోగపడుతుంది

  • కిరాణా షాప్‌లు
  • మెడికల్ షాప్‌లు
  • సలూన్ & బ్యూటీ పార్లర్‌లు
  • బేకరీలు & స్వీట్ షాప్‌లు
  • హోం సర్వీస్ బిజినెస్‌లు
  • కూరగాయలు మరియు పండ్ల దుఖాణాలు etc

ఎలా స్టార్ట్ చేయాలి?


Step 1:

మీ మొబైల్ నంబర్ ఇవ్వండి

Step 2:

రెడీ టెంప్లేట్‌లో  

మీ ప్రోడక్ట్స్ లేదా సర్వీసులు జోడించండి

Step 3:

మీ షాప్ లింక్ రెడీ  

WhatsApp లో షేర్ చేయండి

👉 అంతే. అమ్మకం మొదలు.

రెడీ టెంప్లేట్లు – వెంటనే ఉపయోగించండి

  • Grocery Shop Catalog
  • Salon Services Catalog
  • Medical Store Catalog etc

మీ బిజినెస్‌కు సరిపోయే టెంప్లేట్ తీసుకోండి  

ఎడిట్ చేయండి • షేర్ చేయండి

ఇది వాడటం కష్టమా?

కాదు.

  • కంప్యూటర్ అవసరం లేదు
  • ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు
  • టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు

మీరు WhatsApp వాడగలిగితే,  

ఇది కూడా వాడగలుగుతారు.

ఇప్పుడే మీ షాప్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకురండి


చిన్న స్టెప్ • పెద్ద మార్పు