మీ షాప్‌లో ఉన్న ప్రొడక్ట్స్ లేదా సర్వీసుల వివరాలు
ప్రతి కస్టమర్‌కు WhatsApp లో మళ్లీ మళ్లీ టైప్ చేస్తున్నారా?
ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు.
ఒకే లింక్‌తో మీ మొత్తం క్యాటలాగ్ చూపించండి.
డిజిటల్ క్యాటలాగ్ ఎందుకు అవసరం?
చిన్న వ్యాపారాల్లో సాధారణంగా జరిగే సమస్యలు:
- ప్రతి కస్టమర్‌కు వేర్వేరుగా వివరాలు పంపడం
- ప్రొడక్ట్స్ మిస్ అవడం
- సమయం వృథా కావడం
డిజిటల్ క్యాటలాగ్‌తో:
- అన్ని ప్రొడక్ట్స్ / సర్వీసులు ఒకే చోట
- కస్టమర్ స్వయంగా చూసి ఎంచుకుంటాడు
- అవసరమైతే వెంటనే WhatsApp లో మీకు మెసేజ్ చేస్తాడు
chotu తో డిజిటల్ క్యాటలాగ్ ఎలా పనిచేస్తుంది?
Step 1: మీ షాప్‌ను chotu లో రిజిస్టర్ చేయండి
owner.chotu.com/sell-online కి వెళ్లండి.
కొన్ని సెకన్లలో:
- మీ షాప్ పేరు & మొబైల్ నంబర్ నమోదు చేయండి
- మీ బిజినెస్ కేటగిరీ ఎంచుకోండి
- రెడీ-మేడ్ లిస్ట్ లేదా మీ ప్రొడక్ట్స్ / సర్వీసులు జోడించండి
మీ డిజిటల్ క్యాటలాగ్ వెంటనే రెడీ.
Free ప్లాన్ – మొదటగా ప్రారంభించడానికి
Free ప్లాన్‌లో మీరు పొందేది:
- మీ షాప్‌కు ఒక షేర్ చేయగల లింక్
- WhatsApp ద్వారా enquiries రావడం
- QR కోడ్ ద్వారా క్యాటలాగ్ చూపించడం
- ఎటువంటి ఖర్చు లేకుండా ప్రారంభం
కొత్తగా ఆన్‌లైన్‌లోకి వస్తున్న షాపులకు ఇది సరైన ఎంపిక.
VIP ప్లాన్ – కేటలాగ్ కస్టమైజషన్ కోసం
మీ వ్యాపారం పెరిగినప్పుడు, కేటలాగ్ ఎక్కువ వెసలుబాటు కోసం
VIP ప్లాన్‌లో:
- మీ షాప్‌కు ఎక్కువ ప్రాధాన్యత
- మీ సొంత కేటలాగ్
- Recharge చేసుకునే సౌలభ్యం
- ₹99 – 1 వారం
- ₹199 – 1 నెల
- ₹1999 – 1 సంవత్సరం
- ₹99 – 1 వారం
మీ అవసరానికి తగ్గట్టు ఎప్పుడైనా ఎంచుకోవచ్చు.
chotu ఎవరి కోసం ఉపయోగపడుతుంది?
- Medical & pharmacy shops
- Kirana & grocery stores
- Cafes, restaurants
- Tailors, salons, service providers
- Pet shops, gift shops
మీ కస్టమర్లు ఇప్పటికే WhatsApp లో ఉన్నారు.
chotu వాళ్లను కొత్త యాప్ నేర్చుకోమని అడగదు.
ఇప్పుడే ప్రారంభించండి
మీ షాప్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి
పెద్ద ఖర్చులు లేదా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు.